Lokayatra

Lokayatra


Unabridged

Sale price $1.00 Regular price$1.99
Save 50.0%
Quantity:
window.theme = window.theme || {}; window.theme.preorder_products_on_page = window.theme.preorder_products_on_page || [];

 కిటకిటలాడుతున్న రైల్లో, మూడవ తరగతిలో ప్రయాణం కష్టమని, తన కుటుంబానికి ఇంటరు క్లాసు టికెట్లు కొన్నాడు భీమశంకరం గారు. భార్య, కూతురు సీత, కొడుకు రాధాయ. రైలు పెట్టి ఖాళీగా ఉంది- సుఖంగా వెళ్ళచ్చు అనుకుని సంతోషించే లోపలే, పాతికేళ్ళ మన్మధుడు ఆ పెట్టెలోకి ఎక్కేశాడు. భీమశంకరం గారికి తన గతం గుర్తొచ్చింది. తన కూతురు సీత పెంకి పిల్ల అని తెలుసు. అందుకని, ముందు చూపుతో ఆలోచించి, ఆ మన్మధుడి కులం, గోత్రం, చదువు, ఉద్యోగం, జీతం-అన్నీ తెలుసుకుని డైరీ లో రాసుకున్నారు భీమశంకరం గారు.